తేదీ 10.5.20 20సిద్దిపేట జిల్లా న్యూస్....చిన్న *కొండూరు మండలం మందపల్లి వాగు ద్వారా రాముని పట్ల గ్రామంలోని చెక్ డ్యాం నిండడం తో నేడే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గంగమ్మ తల్లికి పుష్కల తో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు*
సిద్దిపేట జిల్లా న్యూస్....
చిన్న కొండూరు మండలం మందపల్లి వాగు ద్వారా రాముని పట్ల గ్రామంలోని చెక్ డ్యాం నిండడం తో నేడే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గంగమ్మ తల్లికి పుష్కల తో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు గ్రామస్తులతో మమేకమై మాట్లాడారు కాళేశ్వరం జలాలు వచ్చాయంటూ ఇకనుంచి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని లాభాలు గడించాలని రైతులకు గ్రామస్తులకు మంత్రి అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్మన్ vellanti రాజా రాధాకృష్ణ శర్మ. మండల ఎంపిపి మాణిక్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చిన్న కొండూరు మండలం లోనే చందా లాపూర్
గ్రామంలోని ప్రధాన ఎడమకాలువ లో పుష్కలంగా నీళ్లు చేరడంతో... సరదాగా కాలువలో కేరింతలు కొడుతూ ఈత కొడుతున్న యువతను కాసేపు వీక్షించిన మంత్రి తన్నీరు హరీష్ రావు.....
Comments
Post a Comment