*రేపు రాష్ట్ర బంద్*చంద్రబాబు అరెస్టు రిమాండ్కు నిరసనగా తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొని చంద్రబాబు అరెస్టును రిమాండ్ ను ఖండించాలని తెలుగుదేశం పార్టీ కోరింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ అధినేత గొంతు నొక్కాలని ప్రభుత్వం ఇలా చేసిందని టిడిపి నేతలు మండిపడ్డారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వారు బందుకు సహకరించాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది.
*రేపు రాష్ట్ర బంద్*
చంద్రబాబు అరెస్టు రిమాండ్కు నిరసనగా తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొని చంద్రబాబు అరెస్టును రిమాండ్ ను ఖండించాలని తెలుగుదేశం పార్టీ కోరింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ అధినేత గొంతు నొక్కాలని ప్రభుత్వం ఇలా చేసిందని టిడిపి నేతలు మండిపడ్డారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వారు బందుకు సహకరించాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది.
Comments
Post a Comment