విశాఖపట్నం. 8.5.2020.*గ్యాస్ లీకేజి ఘటన లో గాయపడిKGH లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శుక్రవారం పరామర్శించిన డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.*
విశాఖపట్నం. 8.5.2020.
*గ్యాస్ లీకేజి ఘటన లో గాయపడిKGH లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శుక్రవారం పరామర్శించిన డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.*
వైద్యం అందుతున్న తీరును క్షతగాత్రులను ఆరా తీసిన మంత్రి ఆళ్ల నాని..
భయపడవద్దు ప్రభుత్వం పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం..
బాధితులకు పూర్తిగా అన్ని విధాలుగా అండగా
ఉండడానికి ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు...
బాధితుగ్రామాలలో కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసాం.*
*ఈ రోజు వార్త.*
Comments
Post a Comment