*లక్ష్మీ నరసింహ ఇక మేము నీ దర్శనానికి రాలేము* *మమ్మలని క్చమించండీ స్వామి * నంద్యాల జిల్లా అహోబిలం అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం వారి దోపిడీమాకు ఫ్రీ నే కదా అని పట్టించు కోని ఎమ్మెల్యే లు ,ఎంపీ లు ,నాయకులు ,అధికారులుఅహోబిలం దర్శనం కావాలంటే జేబులకు చిల్లు పడాల్సిందేఅహోబిలం ఎంటర్ కాగానే నిర్మొహ మా టంగా ముక్కు పిండి మరీ రూ. 150 .00 లు కార్ పార్కింగ్ పేరుతో వసూలు చేస్తారు. *కేశకండన* " కేశకండన " దగ్గర కూడా10₹ తీసుకొని టికెట్ ఇస్థారుగుండుగిసే వాడు...నిర్మొహమాటంగా పెద్దలకు ,పిల్లలకు అనే తేడా లేకుండా 100₹ లు రూపాయలు ఇస్తేనే గుండు ‼️లేక పోతే లేదు⁉️మేము ఇక్కడ పాట పాడు కున్నాం .. మా ఇష్టం వచ్చినట్లు మేము రాబట్టు కుంటాం మమ్ములను అడిగే హక్కు మీకు లేదు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్తితిఇదేంది బయట బోర్డు.ఎవరికి డబ్బులు ఇవ్వరాదు అని ఉంది మీరేమో డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఆ బోర్డులు ఎవరు పెట్టారో మాకు తెలియదుమాకు దానితో సంబంధం లేదు డబ్బులు ఇవ్వా ల్సిందే.... అంత పెద్ద టెంపుల్ లొ ఫ్రీగా ఆలయ కమిటి కేశకండనం కూడా చేపించలేక పోవడం కొసమెరుపు. *దర్శనం* ఇక దర్శనం కావాలంటే మీకు స్పెషల్ దర్శనం కావాలంటే ఒక రేటు, శీఘ్ర దర్శనం కావాలంటే ఒక రేటుఇలా ఒక్కో దర్శనానికి ఒక్కో రేటు *కార్ పార్కింగ్* ఇక కార్ పార్కింగ్ విషయానికి వస్తె ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న వ్యాపారులు అహోబిలంలో గుడికి 2 రెండు కిలోమీటర్ల ముందుగానే ఆపివే యడం కొసమెరుపు.2 కిమి దూరం లోనే కొండ చెట్లు, గుట్టల మధ్యనే పోలీసులను పెట్టీ మరీ ఆపడం ఒక ఎత్తైతే భక్తులు ఎవరైనా మేము నడవలేము, మేము ముసలి వాళ్ళం , మేము ఆడవాళ్ళం ,మాకు చిన్న పిల్లలు ఉన్నారు అని ఎంత విన్న వించు కున్నా కూడా పోలీసులు వినిపించు కోకుండా‼️ తమకు కావలసిన వారికి మాత్రమే వారి వాహనాలు అనుమ తించడం గమనార్హం. *స్నాన ఘట్టాలు :* స్నాన ఘట్టాలు : ఏదో కరెంటు ఉంటే నీరు ఒక 4 కొలాయి లలో వస్తాయి ‼️లేకపోతే అదీ లేదుఇక స్త్రీలు బట్టలు మార్చు కొనుటకు కనీసం ఒక నీడ కానీ ఒక రూం కానీ లేక పోవడం , *మరుడొడ్లు* స్త్రీల కు కనీసం మరుడొడ్లు లేక పోవడం గమనార్హం ఇవేవీ లేకుండా నే భక్తుల నుంచి ముక్కు పిండి డబ్బులు దోచుకుంటున్న దేవస్థానం. పూలు కొన్ని కావాలా రూ.100.00 లు కావాల్సిందే తులసి ఆకులు /మాల కావాలా ,అయితే వందల రూపాయలు కావాల్సిందేటెంకాయ కావాలా ..మీరి కొనలేరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నన్ను దయచేసి క్చమించండి నీ దర్శనానికి ఇక నెల నెలా స్వాతి కి , జయంతి కి రాలేము భక్తి శ్రద్ధలతోమీ భక్తులు
*మమ్మలని క్చమించండీ స్వామి *
నంద్యాల జిల్లా
అహోబిలం
అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం వారి దోపిడీ
మాకు ఫ్రీ నే కదా అని పట్టించు కోని ఎమ్మెల్యే లు ,ఎంపీ లు ,నాయకులు ,అధికారులు
అహోబిలం దర్శనం కావాలంటే జేబులకు చిల్లు పడాల్సిందే
అహోబిలం ఎంటర్ కాగానే నిర్మొహ మా టంగా ముక్కు పిండి మరీ రూ. 150 .00 లు కార్ పార్కింగ్ పేరుతో వసూలు చేస్తారు.
*కేశకండన*
" కేశకండన " దగ్గర కూడా10₹ తీసుకొని టికెట్ ఇస్థారు
గుండుగిసే వాడు.......
నిర్మొహమాటంగా పెద్దలకు ,పిల్లలకు అనే తేడా లేకుండా 100₹ లు రూపాయలు ఇస్తేనే గుండు ‼️లేక పోతే లేదు⁉️
మేము ఇక్కడ పాట పాడు కున్నాం .. మా ఇష్టం వచ్చినట్లు మేము రాబట్టు కుంటాం
మమ్ములను అడిగే హక్కు మీకు లేదు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్తితి
ఇదేంది బయట బోర్డు.ఎవరికి డబ్బులు ఇవ్వరాదు అని ఉంది మీరేమో డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఆ బోర్డులు ఎవరు పెట్టారో మాకు తెలియదు
మాకు దానితో సంబంధం లేదు డబ్బులు ఇవ్వా ల్సిందే....
అంత పెద్ద టెంపుల్ లొ ఫ్రీగా ఆలయ కమిటి కేశకండనం కూడా చేపించలేక పోవడం కొసమెరుపు.
*దర్శనం*
ఇక దర్శనం కావాలంటే మీకు స్పెషల్ దర్శనం కావాలంటే ఒక రేటు,
శీఘ్ర దర్శనం కావాలంటే ఒక రేటు
ఇలా ఒక్కో దర్శనానికి ఒక్కో రేటు
*కార్ పార్కింగ్*
ఇక కార్ పార్కింగ్ విషయానికి వస్తె ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న వ్యాపారులు
అహోబిలంలో గుడికి 2 రెండు కిలోమీటర్ల ముందుగానే ఆపివే యడం కొసమెరుపు.
2 కిమి దూరం లోనే కొండ చెట్లు, గుట్టల మధ్యనే పోలీసులను పెట్టీ మరీ ఆపడం ఒక ఎత్తైతే భక్తులు ఎవరైనా మేము నడవలేము, మేము ముసలి వాళ్ళం , మేము ఆడవాళ్ళం ,మాకు చిన్న పిల్లలు ఉన్నారు అని ఎంత విన్న వించు కున్నా కూడా పోలీసులు వినిపించు కోకుండా‼️
తమకు కావలసిన వారికి మాత్రమే వారి వాహనాలు అనుమ తించడం గమనార్హం.
*స్నాన ఘట్టాలు :*
స్నాన ఘట్టాలు : ఏదో కరెంటు ఉంటే నీరు ఒక 4 కొలాయి లలో వస్తాయి ‼️లేకపోతే అదీ లేదు
ఇక స్త్రీలు బట్టలు మార్చు కొనుటకు కనీసం ఒక నీడ కానీ ఒక రూం కానీ లేక పోవడం ,
*మరుడొడ్లు*
స్త్రీల కు కనీసం మరుడొడ్లు లేక పోవడం గమనార్హం
ఇవేవీ లేకుండా నే భక్తుల నుంచి ముక్కు పిండి డబ్బులు దోచుకుంటున్న దేవస్థానం.పూలు కొన్ని కావాలా రూ.100.00 లు కావాల్సిందే
తులసి ఆకులు /మాల కావాలా ,అయితే వందల రూపాయలు కావాల్సిందే
టెంకాయ కావాలా ..మీరి కొనలేరు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నన్ను దయచేసి క్చమించండి నీ దర్శనానికి ఇక నెల నెలా స్వాతి కి , జయంతి కి రాలేము
భక్తి శ్రద్ధలతో
మీ భక్తులు
Comments
Post a Comment