*రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత* 1940 జనవరి 20న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జననం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు.కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు 1966లో చిలకా గోరింక చిత్రంతో తెలుగు సినిమా ప్రవేశం 187కు పైగా చిత్రాల్లో నటించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కుమారుడు ప్రభాస్ వాజపేయీ కేబినెట్ లో కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు 2009లో ప్రజారాజ్యంలో చేరిన కృష్ణంరాజు
*రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత*
1940 జనవరి 20న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జననం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు.కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు 1966లో చిలకా గోరింక చిత్రంతో తెలుగు సినిమా ప్రవేశం 187కు పైగా చిత్రాల్లో నటించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కుమారుడు ప్రభాస్ వాజపేయీ కేబినెట్ లో కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు
Comments
Post a Comment