Posts

*రేపు రాష్ట్ర బంద్*చంద్రబాబు అరెస్టు రిమాండ్కు నిరసనగా తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొని చంద్రబాబు అరెస్టును రిమాండ్ ను ఖండించాలని తెలుగుదేశం పార్టీ కోరింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ అధినేత గొంతు నొక్కాలని ప్రభుత్వం ఇలా చేసిందని టిడిపి నేతలు మండిపడ్డారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వారు బందుకు సహకరించాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది.

Image
*రేపు రాష్ట్ర బంద్* చంద్రబాబు అరెస్టు రిమాండ్కు నిరసనగా తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొని చంద్రబాబు అరెస్టును రిమాండ్ ను ఖండించాలని తెలుగుదేశం పార్టీ కోరింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ అధినేత గొంతు నొక్కాలని ప్రభుత్వం ఇలా చేసిందని టిడిపి నేతలు మండిపడ్డారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వారు బందుకు సహకరించాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది.

మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 14 రోజుల రిమాండ్ కు ఇవ్వడంతో నంద్యాల పట్టణం *నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి గారు* ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన తెలపడం జరిగింది.

Image
మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 14 రోజుల రిమాండ్ కు ఇవ్వడంతో నంద్యాల పట్టణం *నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి గారు* ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన తెలపడం జరిగింది.

*రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత* 1940 జనవరి 20న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జననం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు.కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు 1966లో చిలకా గోరింక చిత్రంతో తెలుగు సినిమా ప్రవేశం 187కు పైగా చిత్రాల్లో నటించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కుమారుడు ప్రభాస్ వాజపేయీ కేబినెట్ లో కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు 2009లో ప్రజారాజ్యంలో చేరిన కృష్ణంరాజు

Image
*రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత*     1940 జనవరి 20న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జననం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు.కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు 1966లో చిలకా గోరింక చిత్రంతో తెలుగు సినిమా ప్రవేశం 187కు పైగా చిత్రాల్లో నటించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కుమారుడు ప్రభాస్ వాజపేయీ కేబినెట్ లో కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు  2009లో ప్రజారాజ్యంలో చేరిన కృష్ణంరాజు

ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన తిరుపతి జిల్లా కన్వీనర్

Image
  చంద్రగిరిలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్                ఈ రోజు తిరుపతి జిల్లా చంద్రగిరి టౌన్ టవర్ క్లాక్ వద్ద చంద్రగిరి నియోజకవర్గ కన్వీనర్ విరుపాక్షి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది .ఈ కార్యక్రమానికి ప్రారంభానికి ముఖ్య అతిధులుగా జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్ విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భముగా నీరుగట్టు నగేష్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మరియు పంజాబ్లో అవినీతిలేని నీతివంతమైన పాలనతో ప్రజలకు అందిస్తున్న సేవలలను దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు.పార్టీ లోకి పలువురు స్వచ్చందంగా చేరారు హిజ్రాలు కూడా ఈరోజు మేముసైతం ఆమ్ ఆద్మీ పార్టీలో సభ్యులుగా చేరుతాము అని సభ్యత్వం తీసుకోవడం చంద్రగిరి ప్రాంత ప్రజల్లో చర్చనీయాంశం అయింది .ఈసారి చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.పార్టీలో చేరుటకు టోల్ ఫ్రీ నెంబర్ 18001497874 కు కాల్ చేసి కూడా సభ్యులుగా చేరవచ్చు అన్నారు.అనంతరం చంద్రగిరి నియోజకవర్గ కన్వీనర్  విరుపాక్షి నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఈ...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కిహైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశంకేటీఆర్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దుఇంటర్నెట్‌, సోషల్‌మీడియా, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా,బహిరంగసభలు, ఇంటర్వ్యూలు, పత్రికా సమావేశాల్లో ఎలాంటి కామెంట్లు చెయ్యొద్దుబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కిహైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశంఇంజంక్షన్‌ ఆర్డర్‌ జారీ చేసిన జడ్జీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సాగించిన న్యాయ పోరాటానికి హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు సానుకూలంగా స్పందించింది.మంత్రి కేటీఆర్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా మాట్లాడొద్దని బండి సంజయ్‌ని ఆదేశిస్తూ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నెట్‌, సోషల్‌మీడియా, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, బహిరంగసభలు, ఇంటర్వ్యూలు, పత్రికా సమావేశాల్లో కేటీఆర్‌ పరువుకు భంగం కలిగించే విధంగా బండి సంజయ్‌ సహా ఇతరులు మాట్లాడరాదని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు సెకండ్‌ అడిషనల్‌ చీఫ్‌ జడ్జి ఇంజంక్షన్‌ ఆర్డర్‌ జారీచేశారు. ట్విట్టర్‌లో గత నెల 11న తనపై బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ నిరాధార ఆరోపణలు చేశారంటూ కేటీఆర్‌ ఇటీవల పరువు నష్టం దావా వేశారు. అంతకంటే ముందు బండి సంజయ్‌కి నోటీసులు జారీ చేసిన కేటీఆర్‌.. తనకు 48 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బండి సంజయ్‌ క్షమాపణలు చెప్పకపోవడంతో కేటీఆర్‌ హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగించేలా అసత్య వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ కోరారు.బండి సంజయ్‌ దురుద్దేపూర్వకంగా, అభూతకల్పనలతో తనపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధినేతగా ఉన్న బండి సంజయ్‌ ప్రజా జీవితంలో కనీస ప్రమాణాలు పాటించడం లేదని ఆక్షేపించారు. ప్రచార యావతో లేనిపోని ఆరోపణలు చేసి తన ప్రతిష్ఠకు, పరువుకు భంగం కలిగించారని తెలిపారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల వ్యవహారాన్ని తనకు ఆపాదించేందుకు ప్రయత్నించడం దారుణమని పేర్కొన్నారు. తనకు ప్రజల్లో ఉన్న ఆదరణను ఓర్వలేకనే బండి సంజయ్‌ నిరాధార ఆరోపణలు చేశారని స్పష్టంచేశారు. ప్రజా జీవితంలో మచ్చలేని నేతగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్న తనపై దర్బుద్ధితో బండి సంజయ్‌ దుమ్మెత్తిపోయడాన్ని అడ్డుకోవాలని కోర్టును కోరారు. ఐటీ మంత్రిగా 'సోచ్‌ చాలెంజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ వంటి అనేక అవార్డులు దకించుకోవడమే తన పనితీరుకు ఉదాహరణ అని కేటీఆర్‌ వివరించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలని, లేనిపక్షంలో సంజయ్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సివిల్‌, క్రిమినల్‌ చట్టాల ప్రకారం బండి సంజయ్‌ శిక్షార్హుడని, ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొనేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇకపై తన పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లకుండా బండి సంజయ్‌ను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సిటీ సివిల్‌ కోర్టు అడిషినల్‌ చీఫ్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి కేటీఆర్‌ తరఫున న్యాయవాదులు పీ మోహిత్‌రెడ్డి, కేవీ రుషీక్‌రెడ్డి, సాకేత్‌ మొవ్వ, హంసిని దుర్వాసుల, మహీ గోనె వాదనలు వినిపించారు.

Image
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశం కేటీఆర్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దు ఇంటర్నెట్‌, సోషల్‌మీడియా, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, బహిరంగసభలు, ఇంటర్వ్యూలు, పత్రికా సమావేశాల్లో ఎలాంటి కామెంట్లు చెయ్యొద్దు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశం ఇంజంక్షన్‌ ఆర్డర్‌ జారీ చేసిన జడ్జీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సాగించిన న్యాయ పోరాటానికి హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు సానుకూలంగా స్పందించింది. మంత్రి కేటీఆర్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా మాట్లాడొద్దని బండి సంజయ్‌ని ఆదేశిస్తూ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నెట్‌, సోషల్‌మీడియా, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, బహిరంగసభలు, ఇంటర్వ్యూలు, పత్రికా సమావేశాల్లో కేటీఆర్‌ పరువుకు భంగం కలిగించే విధంగా బండి సంజయ్‌ సహా ఇతరులు మాట్లాడరాదని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు సెకండ్‌ అడిషనల్‌ చీఫ్‌ జడ్జి ఇంజంక్షన్‌ ఆర్డర్‌ జారీచేశారు. ట్విట్టర్‌లో గత నెల 11న తనపై బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ నిరాధార ఆరోపణల...

*లక్ష్మీ నరసింహ ఇక మేము నీ దర్శనానికి రాలేము* *మమ్మలని క్చమించండీ స్వామి * నంద్యాల జిల్లా అహోబిలం అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం వారి దోపిడీమాకు ఫ్రీ నే కదా అని పట్టించు కోని ఎమ్మెల్యే లు ,ఎంపీ లు ,నాయకులు ,అధికారులుఅహోబిలం దర్శనం కావాలంటే జేబులకు చిల్లు పడాల్సిందేఅహోబిలం ఎంటర్ కాగానే నిర్మొహ మా టంగా ముక్కు పిండి మరీ రూ. 150 .00 లు కార్ పార్కింగ్ పేరుతో వసూలు చేస్తారు. *కేశకండన* " కేశకండన " దగ్గర కూడా10₹ తీసుకొని టికెట్ ఇస్థారుగుండుగిసే వాడు...నిర్మొహమాటంగా పెద్దలకు ,పిల్లలకు అనే తేడా లేకుండా 100₹ లు రూపాయలు ఇస్తేనే గుండు ‼️లేక పోతే లేదు⁉️మేము ఇక్కడ పాట పాడు కున్నాం .. మా ఇష్టం వచ్చినట్లు మేము రాబట్టు కుంటాం మమ్ములను అడిగే హక్కు మీకు లేదు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్తితిఇదేంది బయట బోర్డు.ఎవరికి డబ్బులు ఇవ్వరాదు అని ఉంది మీరేమో డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఆ బోర్డులు ఎవరు పెట్టారో మాకు తెలియదుమాకు దానితో సంబంధం లేదు డబ్బులు ఇవ్వా ల్సిందే.... అంత పెద్ద టెంపుల్ లొ ఫ్రీగా ఆలయ కమిటి కేశకండనం కూడా చేపించలేక పోవడం కొసమెరుపు. *దర్శనం* ఇక దర్శనం కావాలంటే మీకు స్పెషల్ దర్శనం కావాలంటే ఒక రేటు, శీఘ్ర దర్శనం కావాలంటే ఒక రేటుఇలా ఒక్కో దర్శనానికి ఒక్కో రేటు *కార్ పార్కింగ్* ఇక కార్ పార్కింగ్ విషయానికి వస్తె ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న వ్యాపారులు అహోబిలంలో గుడికి 2 రెండు కిలోమీటర్ల ముందుగానే ఆపివే యడం కొసమెరుపు.2 కిమి దూరం లోనే కొండ చెట్లు, గుట్టల మధ్యనే పోలీసులను పెట్టీ మరీ ఆపడం ఒక ఎత్తైతే భక్తులు ఎవరైనా మేము నడవలేము, మేము ముసలి వాళ్ళం , మేము ఆడవాళ్ళం ,మాకు చిన్న పిల్లలు ఉన్నారు అని ఎంత విన్న వించు కున్నా కూడా పోలీసులు వినిపించు కోకుండా‼️ తమకు కావలసిన వారికి మాత్రమే వారి వాహనాలు అనుమ తించడం గమనార్హం. *స్నాన ఘట్టాలు :* స్నాన ఘట్టాలు : ఏదో కరెంటు ఉంటే నీరు ఒక 4 కొలాయి లలో వస్తాయి ‼️లేకపోతే అదీ లేదుఇక స్త్రీలు బట్టలు మార్చు కొనుటకు కనీసం ఒక నీడ కానీ ఒక రూం కానీ లేక పోవడం , *మరుడొడ్లు* స్త్రీల కు కనీసం మరుడొడ్లు లేక పోవడం గమనార్హం ఇవేవీ లేకుండా నే భక్తుల నుంచి ముక్కు పిండి డబ్బులు దోచుకుంటున్న దేవస్థానం. పూలు కొన్ని కావాలా రూ.100.00 లు కావాల్సిందే తులసి ఆకులు /మాల కావాలా ,అయితే వందల రూపాయలు కావాల్సిందేటెంకాయ కావాలా ..మీరి కొనలేరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నన్ను దయచేసి క్చమించండి నీ దర్శనానికి ఇక నెల నెలా స్వాతి కి , జయంతి కి రాలేము భక్తి శ్రద్ధలతోమీ భక్తులు

Image
*లక్ష్మీ నరసింహ ఇక మేము నీ దర్శనానికి రాలేము*     *మమ్మలని క్చమించండీ స్వామి *  నంద్యాల జిల్లా  అహోబిలం  అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం వారి దోపిడీ  మాకు ఫ్రీ నే కదా అని  పట్టించు కోని ఎమ్మెల్యే లు ,ఎంపీ లు ,నాయకులు ,అధికారులు అహోబిలం  దర్శనం కావాలంటే జేబులకు చిల్లు పడాల్సిందే అహోబిలం ఎంటర్ కాగానే నిర్మొహ మా టంగా  ముక్కు పిండి మరీ రూ. 150 .00 లు కార్ పార్కింగ్ పేరుతో వసూలు చేస్తారు.  *కేశకండన*  " కేశకండన " దగ్గర కూడా10₹ తీసుకొని టికెట్ ఇస్థారు గుండుగిసే వాడు.......  నిర్మొహమాటంగా   పెద్దలకు ,పిల్లలకు అనే తేడా లేకుండా 100₹ లు రూపాయలు ఇస్తేనే గుండు ‼️లేక పోతే లేదు⁉️ మేము ఇక్కడ పాట పాడు కున్నాం .. మా ఇష్టం వచ్చినట్లు మేము రాబట్టు కుంటాం   మమ్ములను అడిగే హక్కు మీకు లేదు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్తితి ఇదేంది బయట బోర్డు.ఎవరికి డబ్బులు ఇవ్వరాదు అని ఉంది మీరేమో డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఆ బోర్డులు ఎవరు పెట్టారో మాకు తెలియదు మాకు దానితో సంబంధం లేదు డబ్బులు ఇవ్వా ల్సిందే....  అంత పెద...

*వెల్డింగ్ గ్యాస్ పేలి ఇద్దరు మృతి ముగ్గురికి గాయాలు.*

Image
*వెల్డింగ్ గ్యాస్ పేలి ఇద్దరు మృతి*              *- మరో ముగ్గురికి గాయాలు* కుప్పం:  కుప్పం మండల పరిధిలోని తంబిగానిపల్లి సమీపంలో ఓ గ్యాస్ వెల్డింగ్ షాప్ లో వెల్డింగ్ చేస్తుండగా సిలిండర్  పేలిన ఘటన ఆదివారం చోటుసుకుంది.స్థానికుల కథనం మేరకు వివరాలు.సమీపంలోని గ్రానైట్ పరిశ్రమకు చెందిన క్రేన్ కు వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఆ సమయంలో మొత్తం 5 మంది అక్కడ ఉన్నట్టు సమాచారం.అందులో ఇద్దరు అక్కడిక్కకడే మరణించగా, గాయపడిన మరో ముగ్గురు మంజునాథ్(29), గౌస్(32), బాషా(42) లను కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు.మంజునాథ్ స్వల్ప గాయాలతో బయటపడగా, తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని పి ఈ ఎస్ ఆసుపత్రికి తరలించారు.అక్కడ సర్జన్ లు అందుబాటులో లేకపోవడంతో బెంగళూరుకు రెఫెర్ చేశారు.సంఘటనా స్థలంలో మృతిచెందిన వారు ఏజాజ్,  అప్సర్ లు గా గుర్తించారు.వీరు ఇరువురు కుప్పం మండలం రాగిమానుమిట్ట గ్రామానికి చెందిన వారుగా సమాచారం.* *ఈ రోజు వార్త*